
బస్ షెల్టర్ నిర్మాణం అభినందనీయం..
ఊరందురు ఎస్సీ కాలనీలో బస్ షెల్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్జే బొజ్జల బస్ షెల్టర్ నిర్మాణం అభినందనీయం… తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందురు గ్రామం ఎస్ సి కాలనీలో నూతన బస్ షెల్టర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విచ్చేశారు. ఎమ్మెల్యేని విష్ణు బేరియ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ కాలనీ వాసులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బస్…