కోవూరులో ఉచిత వైద్య శిబిరం

వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డీసీవో గురప్ప కోవూరులో ఉచిత వైద్య శిబిరం స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని డీసీవో ప్రారంభించారు. కంటి సమస్యలపై వైద్యులు పలు ఆరోగ్య పరీక్షలు చేశారు. నెల్లూరు జిల్లా… కోవూరు పట్టణంలో ఉన్న పడుగుపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిసిఒ గురప్ప ముఖ్యఅతిథిగా విచ్చేసి వైద్య శిబిరాన్ని…

Read More

ప్రజా ఆరోగ్యంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ

ఎమ్మెల్యే విజయశ్రీ నాయుడుపేటలో బీట్ ద హీట్ లో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే ప్రజా ఆరోగ్యంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ… బీట్ ద హీట్ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వరరావ్, ఎమ్మెల్యే విజయ్ శ్రీ పాల్గొన్నారు. మొక్కలు నాటి చలివేంద్రాలను వారు ప్రారంభించారు. ప్రజా ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వరరావ్, ఎమ్మెల్యే విజయ్ శ్రీ పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా…

Read More

షార్ నుంచి నింగిలోకి పీఎస్ఎల్‌వీ సి-61 రాకెట్‌

-రేపు ఉద‌యం 7.59 గం.ల‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం 18వ తేదీ ఉద‌యం 5.59 గం.ల‌కు ప్ర‌యోగం సూళ్లూరుపేట శ్రీ‌చెంగాళ‌మ్మ‌ను ద‌ర్శించుకుని.. ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన ఇస్రో ఛైర్మ‌న్ నారాయ‌ణ్‌ షార్ నుంచి నింగిలోకి పీఎస్ఎల్‌వీ సి-61 రాకెట్‌రేపు ఉద‌యం 7.59 గం.ల‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం18వ తేదీ ఉద‌యం 5.59 గం.ల‌కు ప్ర‌యోగంసూళ్లూరుపేట శ్రీ‌చెంగాళ‌మ్మ‌ను ద‌ర్శించుకుని.. ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన ఇస్రో ఛైర్మ‌న్ నారాయ‌ణ్‌ శ్రీ‌హ‌రికోట రాకెట్ ప్ర‌యోగ కేంద్రం నుంచి ఈనెల 18వ తేదీ ఉద‌యం 5.59…

Read More

ఎన్‌3 న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ని కలిశారు. నెల్లూరులో జరుగుతున్న హత్యలు, యువత చేస్తోన్న అఘాయిత్యాలు, దౌర్జన్యాలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎస్పీని కోరారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. జై భోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు. విద్యార్థులు అదే…

Read More

పేద‌ల‌కు అన్న‌దానం

కిన్నెర పార్థ‌సార‌ధి ఐద‌వ వ‌ర్థంతి సంద‌ర్భంగా సేవా కార్య‌క్ర‌మాలు మ‌హిళ‌ల‌కు చీర‌ల పంపిణీ చేసిన కార్పోరేట‌ర్ కిన్నెర మాల్యాద్రి, కుటుంబ స‌భ్యులు పేద‌ల‌కు అన్న‌దానంకిన్నెర పార్థ‌సార‌ధి ఐద‌వ వ‌ర్థంతి సంద‌ర్భంగా సేవా కార్య‌క్ర‌మాలుమ‌హిళ‌ల‌కు చీర‌ల పంపిణీ చేసిన కార్పోరేట‌ర్ కిన్నెర మాల్యాద్రి, కుటుంబ స‌భ్యులు కిన్నెర పార్థ‌సార‌ధి ఐద‌వ వ‌ర్థంతి సంద‌ర్భంగా.. నెల్లూరు సిటీ 7వ డివిజ‌న్ కార్పోరేట‌ర్ కిన్నెర మాల్యాద్రి ఆధ్వ‌ర్యంలోప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. న‌గ‌రంలోని శెట్టిగుంట రోడ్డులో పేద‌ల‌కు అన్న‌దానం, చీర‌ల పంపిణీ…

Read More

ఇదే స్ఫూర్తితో

భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలి సంగంలో పది విద్యార్థులకి అభినందన సభ ఇదే స్ఫూర్తితో… విద్యార్థులు అదే స్ఫూర్తితో ఉండి భవిష్యత్తులో ఇంకా మరెంతో ఉన్నత స్థాయిలో ఉండాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శేషులు, డిప్యూటీ డీఈవో జానకిరామ్, ఎంపీడీవో షాలెట్ ఆకాంక్షించారు. పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని అభినందించి పురస్కారాలు అందచేశారు. నెల్లూరు జిల్లా సంగం జెడ్పీ హై స్కూల్ లో పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు యూటీఎఫ్ ఉపాధ్యాయ…

Read More

ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీ

ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల, నాయకులు, అధికారులు, ప్రజలు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీ… ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. జై భోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో నెల్లూరు జిల్లా వింజమూరులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే…

Read More

మొదటి రోజే విద్యార్థి మిత్ర కిట్లు

SRVM-1 మండల స్టాక్ పాయింట్ ని పరిశీలన అధికారులకు, సీఆర్పీ లకు సూచనలు చేసిన ఎపిసి మొదటి రోజే విద్యార్థి మిత్ర కిట్లు ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర -1 కిట్లను అధికారులు పరిశీలించారు. తరగతులు ప్రారంభమయ్యే మొదటి రోజే మిత్ర కిట్లను అందించేందుకు అన్నీ చర్యలు చేపట్టామని ఏపీసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. తరగతులు ప్రారంభం అయ్యే రోజునే విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లను అందించేందుకు అవసరమైన…

Read More

కాకాణికి అది త‌ప్ప‌దా..?

కాకాణికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టులో నిరాకరణ పిటిషన్ కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం విచారణకు హాజరవ్వాలనీ మరో నోటీసు..? కాకాణికి సుప్రీం షాక్.. పట్టుకున్న పోలీసు..? కాకాణికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టులో నిరాకరణ పిటిషన్ కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం.. విచారణకు హాజరవ్వాలనీ మరో నోటీసు?

Read More

స్పందించకుంటే ఫైటే

నెల్లూరులో కల్చర్ మారింది హత్యలు, దారుణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి జిల్లా ఎస్పీని కలిసిన వైసీపీ శ్రేణులు స్పందించకుంటే…ఫైటే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ని కలిశారు. నెల్లూరులో జరుగుతున్న హత్యలు, యువత చేస్తోన్న అఘాయిత్యాలు, దౌర్జన్యాలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎస్పీని కోరారు. నెల్లూరులో కల్చర్ మారిపోయిందని, యువత కత్తులు పెట్టుకొని తిరగడం, గంజాయి సేవించి వారు చేస్తోన్న అఘాయిత్యాలపై జిల్లా ఎస్పీ…

Read More