
పద్ధతులు మార్చుకోవాలి..
తహసీల్దార్ పై ఆగ్రహించిన కాకర్ల_ _వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే_ పద్ధతులు మార్చుకోవాలి… విధుల్లో అధికారులు, సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హెచ్చరించారు. వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అకస్మికంగా తనిఖీ చేశారు. రెవిన్యూ శాఖపై ప్రజల నుంచి అధిక సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఆయన ఈ తనిఖీ…