
సునామీ వస్తే…తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండలం…కృష్ణపట్నం లో ప్రభుత్వ అధికారులు సునామి రెస్క్యూ మాక్ డ్రిల్ నిర్వహించారు. స్థానిక ఆర్కాట్ పాలెం మత్స్యకారులకు సునామీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహించిన ఈ మాక్ డ్రిల్ ను నెల్లూరు ఆర్డీవో నాగ సంతోష్ అనూష దగ్గరుండి పర్యవేక్షించారు. ఎస్ డి ఆర్ ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్రిల్ లో సునామీ, తుఫాను సమయాల్లో మత్స్యకారులకు ఎదురైయ్యే ఇబ్బందులు…ప్రమాదం భారిన పడకుండా చేపట్టే ముందస్తు చర్యలు తదితర అంశాలపై డ్రిల్…