
నవంబర్ 16న సోమేశ్వరాలయ పునఃనిర్మాణ శంఖుస్థాపన
నెల్లూరు జిల్లాలోని సోమశిల గ్రామంలో స్వయంభుగా వెలిసి ఉన్న శ్రీ సోమేశ్వర ఆలయంలొని పలు ప్రాంతాలు గతంలో వచ్చిన వరదలకు ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 16వ తేదీ సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర దేవాలయం పునర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శృంగేరి పీఠాధిపతి పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని దేవాదాయ శాఖ కమిషనర్…