
ప్రకృతి ప్రేమికుడి వినూత్న అవగాహన
ఆక్సీజన్ మాస్క్ ధరించి.. ప్రజల్లో చైతన్యం ఖమ్మం జిల్లా.. వైరా నియోజకవర్గానికి చెందిన కుంట సాంబయ్య అందరికీ ఆదర్శం ప్రకృతి ప్రేమికుడి వినూత్న అవగాహనఆక్సీజన్ మాస్క్ ధరించి.. ప్రజల్లో చైతన్యంఖమ్మం జిల్లా.. వైరా నియోజకవర్గానికి చెందిన కుంట సాంబయ్య అందరికీ ఆదర్శం ఖమ్మం జిల్లా.. వైరా నియోజకవర్గం.. ఏన్కూరు మండలంకు చెందిన ప్రకృతి ప్రేమికుడు కుంట సాంబయ్య ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రకృతి లేకుంటే మానవ…