
స్పందించకుంటే ఫైటే
నెల్లూరులో కల్చర్ మారింది హత్యలు, దారుణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి జిల్లా ఎస్పీని కలిసిన వైసీపీ శ్రేణులు స్పందించకుంటే…ఫైటే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ని కలిశారు. నెల్లూరులో జరుగుతున్న హత్యలు, యువత చేస్తోన్న అఘాయిత్యాలు, దౌర్జన్యాలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎస్పీని కోరారు. నెల్లూరులో కల్చర్ మారిపోయిందని, యువత కత్తులు పెట్టుకొని తిరగడం, గంజాయి సేవించి వారు చేస్తోన్న అఘాయిత్యాలపై జిల్లా ఎస్పీ…