నెల్లూరొచ్చిన కాంపాక్టర్స్

రూ. 7 కోట్లతో కార్పొరేషన్ కి ఇచ్చిన స్వచ్చాంధ్ర కార్పొరేషన్ కాంపాక్టర్లను ప్రారంభించిన మంత్రి నారాయణ… నెల్లూరొచ్చిన… కాంపాక్టర్స్ ఏడు కోట్ల వ్యయంతో…చెత్తను తీసుకెళ్లే కాంపాక్టర్ వాహనాలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కొనుగోలు చేసింది. ఆ వాహనాలను నెల్లూరు కార్పొరేషన్ కి ఇచ్చింది. ఈ సందర్భంగా కాంపాక్టర్ వాహనాలను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలను…ట్రిప్పుకు 32 టన్నుల చెత్తను తరలించనున్నాయని మంత్రి నారాయణ తెలియజేశారు. మంత్రి వెంట నుడా చైర్మన్ కోటంరెడ్డి…

Read More

జూన్ 12న వీఆర్ హైస్కూల్ ప్రారంభం

అన్ని సౌకర్యాలు ఉచితం ఎన్నికల్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నా కూతురు షరిణితో కలిసి వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ జూన్ 12న వీఆర్ హైస్కూల్ ప్రారంభం హైస్కూల్ ఆధునీకరణ పనులను కూతురు షరణితో కలసి మంత్రి నారాయణ పరిశీలించారు. జూన్ 12న హైస్కూల్ ని ప్రారంభిస్తామని వారు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటామని నారాయణ చెప్పారు. విఆర్సీకి పూర్వ వైభవం తెస్తానని ఎన్నికల్లో మాట ఇచ్చానని…ఇచ్చిన మాట నిలబెట్టుకొంటున్నానని రాష్ట్ర మంత్రి…

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు సంచ‌న‌లం రేపే క‌థ‌నాలు నెల్లూరు జీజీహెచ్ లో ఫిజియోథెరఫీ ని ప్రారంభించిన కలెక్టర్ ఆనంద్…నిరుపేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచన రేపు ఆత్మకూరులో భారీ తిరంగా యాత్ర చేపడుతున్నామన్న మంత్రి ఆనం…పార్టీలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు… 2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా తప్పు చేశామన్న మాజీ మంత్రి ప్రసన్న…ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీ కలసి పోదామని జగన్ కి సలహా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో పాల్గొని మొక్కలు నాటిన జేసీ కార్తీక్..మెరుగైన…

Read More

వేమిరెడ్డి నిర్ణయం క‌రెక్టేనా

నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మార్కు రాజ‌కీయం సాధ్యమేనా..? కోవూరులో టీడీపీ బ‌లోపేతం కోస‌మే ఆ నిర్ణం తీసుకున్నారా..? పొలిట్‌బ్యూరో ఆదేశంతోనే వారికి అవ‌కాశం ద‌క్కలేదా..? మండ‌ల కొత్త అధ్యక్షుల నియామ‌కంపై అక్కసుతోనే.. వారు ఆరోప‌ణ‌లు చేస్తున్నారా..? – కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతుంది నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మార్కు రాజ‌కీయం సాధ్యమేనా..? కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీ బ‌లోపేతం దిశ‌గా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అడుగులు వేస్తున్నారు. రాజ‌కీయాల‌కు కొత్తైనా.. ఎన్నిక‌ల అనంత‌రం ఆమె పూర్తిస్థాయి రాజ‌కీయ…

Read More

అమరజీవి గాంధేయవాది

మంత్రి నారాయణ నెల్లూరులో ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు 125 జయంతి ఉత్సవాలు అమరజీవి విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి, టీడీపీ నేతలు, ఆర్యవైశ్య నాయకులు ఆకట్టుకున్న పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర AV అమరజీవి గాంధేయవాది… నెల్లూరులో శ్రీ పొట్టి శ్రీరాములు 125 జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి గాంధేయవాదని ఆయన కొనియాడారు. అమరజీవి గాంధేయవాదని…తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల…

Read More

PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య

అన్నీ విశ్లేషించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామ‌న్న ఇస్రో ఇస్రో చైర్మన్‌ నారాయణన్ PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య.. PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తిందని ఇస్రో ఇస్రో చైర్మన్‌ నారాయణన్ తెలిపారు. అన్నీ విశ్లేషించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ఆదివారం ఉద‌యం 5.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ61 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది. అయితే ఆ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తిందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలియజేశారు. 101వ మిషన్‌ పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రయోగాన్ని ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు….

Read More

ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యం

ఎన్డీఏ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా యావత్ భారత దేశం మద్దతుగా నిలుస్తుంది. ఎమ్మేల్యే ఇంటూరి నాగేశ్వరరావు 150 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ లో పాల్గొన్న ప్రజలు ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యం ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతోపాటు బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతపట్టి బోలో భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు హోరెత్తించారు. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో ఆపరేషన్…

Read More

చిరు వ్యాపారస్తుల జీవితాలు మారుస్తా

కావలిలో చిరు వ్యాపారస్తుల మున్సిపల్ దుకాణాలు ప్రారంభం ఒక్కొక్క దుకాణానికి డిపాజిట్ రూ. ఒక లక్ష, నెల అద్దె రూ.5వేలు పట్టణంలోనీ ట్రంక్ రోడ్డులోనూ మున్సిపల్ దుకాణాలు నిర్మిస్తామన్న ఎమ్మెల్యే చిరు వ్యాపారస్తుల జీవితాలు మారుస్తా – ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలి- ఉదయగిరి రోడ్డులో చిరువ్యాపారస్థులకు నిర్మించిన దుకాణ సముదాయాన్ని కావలి ఎమ్మెల్యే ప్రారంభించారు. చిరు వ్యాపారస్తుల జీవితాలను మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో చిరు వ్యాపారస్తుల జీవితాలను మారుస్తానని…

Read More

ప్రశాంతమ్మ అక్రమార్కులపై చర్యలు తీసుకోండి

దంపూరులో స్మశాన వాటికనే ఆక్రమించేశారు గ్రామ నాయకుడు శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో స్మశాన వాటిక శుభ్రం ప్రశాంతమ్మ అక్రమార్కులపై చర్యలు తీసుకోండి… ముళ్ల పొదలు, చెత్తాచెదారాలతో నిండిపోయిన స్మశాన వాటికను గ్రామ నాయకుడు కొమ్మి శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో శుభ్రం చేశారు. స్మశాన వాటికను ఆక్రమించిన అక్రమార్కులపై ఎమ్మెల్యే వేమిరెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు…విడవలూరు మండలం దంపూరు గ్రామంలోని స్మశాన వాటికను గ్రామ నాయకుడు కొమ్మి శ్రీధర్ నాయుడు…

Read More

శాస్త్రోక్తంగా కామాక్షితాయి అంకురార్పణ

అంకురార్పణతో ప్రారంభమైన అమ్మణ్ణి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా శాస్త్రోక్తంగా కామాక్షితాయి అంకురార్పణ అంకురార్పణతో జొన్నవాడ కామాక్షితాయి వార్షిక బ్రహ్మోత్సాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 17వతేదీ నుంచి 27వతేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రపంచంలోని ఐదు ప్రసిద్ధ అమణ్ణి ఆలయాల్లో‌ ఒక్కటైనా జొన్నవాడ కామాక్షితాయి వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో వైభవంగా ప్రారంభమయ్యాయి.. ఆలయంలో గణపతిపూజ, పుణ్యహ వచనం నిర్వహించి.. కలశారాధనను గావించారు. అనంతరం వాస్తు శాంతి, వాస్తు హోమం నిర్వహించి…..

Read More