
ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
16వ డివిజన్లో పర్యటించిన వి.బి.ఆర్ – కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి తో స్థానిక సమస్యలపై చర్చ ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు… నెల్లూరు నగరంలోని స్థానిక 16 వ డివిజన్ జగదీష్ నగర్ లో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గురువారం పర్యటించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న రోడ్లు వెడల్పు, డ్రైన్ల విస్తరణ పనులను, ఖాళీ స్థలాలను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో స్థానిక సమస్యలపై సుదీర్ఘంగా…