n3staff

బస్ షెల్టర్ నిర్మాణం అభినందనీయం..

ఊరందురు ఎస్సీ కాలనీలో బస్ షెల్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్జే బొజ్జల బస్ షెల్టర్ నిర్మాణం అభినందనీయం… తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందురు గ్రామం ఎస్ సి కాలనీలో నూతన బస్ షెల్టర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విచ్చేశారు. ఎమ్మెల్యేని విష్ణు బేరియ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ కాలనీ వాసులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బస్…

Read More

చాలా ఇబ్బందిగా ఉంది

ఒకసారి మీరెళ్లి చూడండి – మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లండి అధికారులకి విన్నవించిన ఎమ్మెల్సీ బల్లి చాలా ఇబ్బందిగా ఉంది…-ఒకసారి మీరెళ్లి చూడండి

Read More

ప్రశాంతం…జడ్పీ సమావేశం

జడ్పీ చైర్ పర్సన్ ఆనం అధ్యక్షతన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రశాంతం…జడ్పీ సమావేశం నెల్లూరు నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి హాజరు కాగా, శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, శాసనసభ్యులు దగుమాటి వెంకట…

Read More

విద్యార్థి బాధ్యత…సోమిరెడ్డి ఫౌండేషన్ దే

విద్యార్థులకు అండగా సోమిరెడ్డి ఫౌండేషన్ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు పేదగిరిజన విద్యార్థులకు చేయూత విద్యార్థి బాధ్యత…సోమిరెడ్డి ఫౌండేషన్ దే-విద్యార్థులకు అండగా సోమిరెడ్డి ఫౌండేషన్ ఇటీవల ముత్తుకూరులో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో ఓ హామీ ఇచ్చిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారం రోజులు గడవక ముందే ఆ హామీని నెరవేర్చి గిరిజనులపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఏ సమావేశానికి హాజరైనా ఆయన ప్రసంగంలో నిత్యం గిరిజనుల గురించి, విద్యార్థుల గురించి…

Read More

సంతకాలు తీసుకొని మోసం చేశారు

దూరం వెళ్లి తమ పిల్లలు చదువులు సాగించలేరు సైదాపురంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన సంతకాలు తీసుకొని మోసం చేశారు… కిలో మీటరు దూరం వెళ్ళి తమ పిల్లలు చదువులు సాగించలేరని… మా గ్రామంలోనే పాఠశాల ఉండాలని ఎమ్మార్పీఎస్ నాయకులు,విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా సైదాపురం మండలంలోని పోతేగుంట పాఠశాల వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని పోతేగుంట అరుందతీయవాడలో ఏర్పాటై ఉన్న పాఠశాల తరగతులను… కిలోమీటర్ దూరంలో ఉన్న పోతేగుంట పాఠశాలకు అధికారులు…

Read More

ఆరోప‌ణ‌లు చేస్తే సీఎం ప‌ద‌వికే రాజీనామా చేసిన ఘ‌న‌త నా తండ్రిది

వెంక‌ట‌గిరి వైసీపీ ఇన్‌ఛార్జి నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆరోప‌ణ‌లు చేస్తే సీఎం ప‌ద‌వికే రాజీనామా చేసిన ఘ‌న‌త నా తండ్రిదివెంక‌ట‌గిరి వైసీపీ ఇన్‌ఛార్జి నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌రెడ్డి

Read More