n3staff

నమ్మించారు.. రూ. కోట్లు కొట్టేశారు..!

నెల్లూరులో లోన్ల పేరిట భారీ మోసం 56 మంది గిరిజనులను నట్టేటా ముంచిన కేటుగాళ్ళు రూ.10.60 కోట్లు కొల్లగొట్టిన మాయగాళ్ళు పది కోట్లకు పైగానే….స్కామ్గిరిజనులను నట్టేట ముంచేసిన కేటుగాళ్లు నెల్లూరులో భారీ స్కాం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 56 మంది గిరిజనుల పేరిట యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా సుమారు రూ. 10 కోట్ల 60 లక్షల మేర నగదును కేటుగాళ్లు స్కాం చేశారు. అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ.. ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి.. గిరిజనులను అందులో…

Read More

శ్రీసిటీ పైప్‌లైన్‌కు భూములిచ్చిన రైతులతో ఆర్డీఓ సమీక్ష

అభ్యంతరాలుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా అభివృద్ధికి అడ్డుకాద‌ని రైతులనడం హర్షణీయం ఆర్డీఓ నాగ సంతోషిని శ్రీసిటీ పైప్లైన్ కు భూములిచ్చిన రైతులతో ఆర్డీఓ సమీక్షఅభ్యంతరాలుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా -ఆర్డీఓ నాగ సంతోషినిఅభివృద్ధికి అడ్డ్డుకాదని రైతులనడం హర్షణీయం ఆర్డీఓ కండలేరు నుంచి శ్రీ సిటీకి త్రాగునీటి పైప్ లైన్ కు రాపూర్ మండలంలో భూములు ఇచ్చే గిలకపాడు, వీరయ్యపాలెం గ్రామాల15 మంది రైతులతో నెల్లూరు ఆర్టీవో నాగ సంతోషిని అనూష సమావేశం అయ్యారు. నష్టపరిహారం పై రైతులతో…

Read More

కావ‌లి హౌసింగ్‌లో మెగా కుంభకోణం

పూర్తి కానీ ఇళ్లకు పూర్తి బిల్లుల ఆమోదం కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి ప్రజాధనానికి కన్నం సమగ్ర విచారణకు డిమాండ్ కావాలి హోసింగ్ లో మెగా కుంభకోణం-పూర్తి కానీ ఇళ్లకు పూర్తి బిల్లుల ఆమోదం-కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి ప్రజాధనానికి కన్నం కావలి హోసింగ్ శాఖలో భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు ఫైనల్ బిల్ చేయించుకుని భారీ అవినీతికి పాల్పడ్డారని బీజేపీ నేత మొడతల రమేష్ ఆరోపించారు. కావలి హౌసింగ్ శాఖలో భారీ కుంభ కోణం జరిగిందా…?…

Read More

ఎన్నికల హామీలపై ప్రజలు ప్రశ్నించాలి

వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమకేసులు “బాబు షూరిటీ– మోసం గ్యారంటీ”పై చైతన్యం కలిగించాలి పూజిత రెడ్డి ఎన్నికల హామీలపై ప్రజలు ప్రశ్నించాలి-వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమకేసులు ప్రజల్లో “బాబు షూరిటీ– మోసం గ్యారంటీ” పై చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కాకాని. గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత రెడ్డి అన్నారు. నెల్లూరుజిల్లా తోటపల్లి గూడూరు మండలంలో “రీ కాల్ చంద్రబాబు” మేనిఫెస్టో కార్యక్రమం లో ఆమె పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా , తోటపల్లి గూడూరు…

Read More

జగన్ ఒక బ్రాండ్

అంతర్జాతీయ క్రెడిట్ సొంతం చేసుకున్నాడు లిక్కర్ స్కామ్ లోబట్టబయలైన్న వైసీపీ నాయకుల వ్యవహారం డమ్మాయపాలెంలో సోమిరెడ్డి హాట్ కామెంట్స్ జగన్ ఒక బ్రాండ్అంతర్జాతీయ క్రెడిట్ సొంతం చేసుకున్నాడులిక్కర్ స్కామ్ లోబట్టబయలైన్న వైసీపీ నాయకుల వ్యవహారం.డమ్మాయపాలెంలో సోమిరెడ్డి హాట్ కామెంట్స్ లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి అంతర్జాతీయ క్రెడిట్ వచ్చిందని….అవినీతి ఎలా చేయాలి అనేందుకు జగన్ ఒక బ్రాండ్ లా ఉన్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా ….ముత్తుకూరు మండలం డమ్మాయపాలెం…

Read More

కాలువలు లేని దగ్గర నిర్మించండి

ఉన్నవి ధ్వంసం చేస్తే నిధులు దుర్వినియోగం పారిశుధ్య సమస్యతో అంటువ్యాదులు గ్రామస్తుల ఆవేదన కాలువలు లేని దగ్గర నిర్మించండిఉన్నవి ధ్వంసం చేస్తే నిధులు దుర్వినియోగంపారిశుధ్య సమస్యతో అంటువ్యాదులు గ్రామస్తుల ఆవేదన నెల్లూరు జిల్లా , విడవలూరు మండలం గాదెలదిన్నె గ్రామంలో బాగున్న డ్రైనేజీ కాలువలు పగలగొట్టి నూతన డ్రైనేజీలను నిర్మిస్తున్నారని గ్రామస్తులు అన్నారు. శనివారం వారు విలేకరుల ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి మంజూరైన నిధులను సక్రమంగా వినియోగించాలని , సైడ్ కాలవలు లేని…

Read More

భర్తని..హత మార్చిన భార్య, ప్రియుడు..

తాడు, ఆటో గేర్ వైర్‌తో మెడ‌కు బిగించి.. నోట్లో గుడ్డ‌కుక్కి హ‌త్య‌ – స‌హ‌జ మ‌ర‌ణంగా సృష్టించిన భార్య‌ – సాక్ష్యం దొర‌క్కుండా తాడు, వైరు, గుడ్డ‌ను కాల్చేసిన ప్రియుడు క‌ళ్యాణ్‌ – ప్రియుడు, ప్రియురాలిని అరెస్టు చేసిన పోలీసులు భర్తని..హత మార్చిన భార్య, ప్రియుడు.

Read More

సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటీ సమావేశం

పాల్గొన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి – వివిధ ప్రధాన అంశాలపై చర్చ సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటీ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపైనా సీఎం చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం త్తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం…

Read More

ప్రతినెల మూడో శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ డే

ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలి జాయింట్ కలెక్టర్ కార్తీక్ – కలెక్టరేట్లో తొలిసారిగా ప్రారంభమైన గ్రీవెన్స్ డే ప్రతినెల మూడో శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ డే నెల్లూరు కలెక్టరేట్ లో తొలి సారిగా ఉద్యోగుల గ్రీవెన్స్ డేని జేసీ కార్తీక్ నిర్వహించారు. పలు శాఖలకు చెందిన ఉద్యోగులు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి నెల మూడో శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ కె కార్తీక్…

Read More

బాలిక సేఫ్

తండ్రికి అప్పగించిన కలువాయి పోలీసులు బాలిక సేఫ్… మతిస్థిమితం లేక తప్పిపోయిన బాలికను కలువాయి పోలీసులు బాలిక తండ్రికి అప్పజెప్పిన సంఘటన నెల్లూరు జిల్లా కలువాయిలో చోటుచేసుకుంది.. కలువాయి బెస్తపాలెం కు చెందిన మేడిబోయిన చంద్రకి పెళ్లి అయ్యి పాప ఉంది. మొదటి భార్య భర్త, పాపను వదిలి వెళ్లిపోవడంతో చంద్ర ఇందుకూరు పేటలో మరో వివాహం చేసుకొని అక్కడే నివాసం ఉంటున్నాడు..మతి స్థిమితం సరిగ్గా లేని పాప ఈ నెల 16 వ తేదీ ఇంట్లో…

Read More