
వేమిరెడ్డి నిర్ణయం కరెక్టేనా
నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మార్కు రాజకీయం సాధ్యమేనా..? కోవూరులో టీడీపీ బలోపేతం కోసమే ఆ నిర్ణం తీసుకున్నారా..? పొలిట్‌బ్యూరో ఆదేశంతోనే వారికి అవకాశం దక్కలేదా..? మండల కొత్త అధ్యక్షుల నియామకంపై అక్కసుతోనే.. వారు ఆరోపణలు చేస్తున్నారా..? – కోవూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మార్కు రాజకీయం సాధ్యమేనా..? కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అడుగులు వేస్తున్నారు. రాజకీయాలకు కొత్తైనా.. ఎన్నికల అనంతరం ఆమె పూర్తిస్థాయి రాజకీయ…