
పేదల కడుపు నింపడమే లక్ష్యం
-అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం అభినందనీయం-ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు-ఇంత మంచి కార్యక్రమాన్ని వైసీపీ ఎందుకు మూసేసిందో పేదల కడుపు నింపడమనే.. ఎన్టీఆర్ ఆశయాల నుంచి అన్నా క్యాంటీన్లు రూపుదిద్దుకున్నాయని.. 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని కూడా ఎన్టీఆర్ తీసుకొచ్చారని.. ఆయన ఆశయాలను చంద్రబాబు నాయుడు ఆచరణలో పెడుతూ.. పేదలకు వరంలా మారారని.. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కొనియాడారు. అలాగే.. నిరుపేదల కడుపు నింపేలా చంద్రబాబునాయుడు అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం అభినందనీయం అన్నారు….