
మహిళలంటే అంత చులకనా..
మరోసారి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం జగన్ ని, వైసీపీ నేతల్ని హెచ్చరించిన కూటమి నాయకులు, మహిళలు టిడిపి మండల అధ్యక్షుడు ఏకోలు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ మహిళలకే అంత చులకనా… ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న చేసిన అనుచిత వ్యాఖ్యల్ని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. కొత్తూరులో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రసన్నపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై…మాజీ మంత్రి నల్లపరెడ్డి…