n3staff

ఘనంగా వీబీఆర్ బర్త్ డే వేడుకలు.

భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు_ _వేమిరెడ్డి నివాసం వద్ద పెద్ద ఎత్తున సంబరాలు_ ఘనంగా వీబీఆర్ బర్త్ డే వేడుకలు…భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలువేమిరెడ్డి నివాసం వద్ద పెద్ద ఎత్తున సంబరాలు నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్, టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు నగరం హరనాథపురంలోని వేమిరెడ్డి నివాసం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆయన అభిమానులు, కార్యకర్తలు, నారాయణ…

Read More

పద్ధతులు మార్చుకోవాలి..

తహసీల్దార్ పై ఆగ్రహించిన కాకర్ల_ _వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే_ పద్ధతులు మార్చుకోవాలి… విధుల్లో అధికారులు, సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హెచ్చరించారు. వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అకస్మికంగా తనిఖీ చేశారు. రెవిన్యూ శాఖపై ప్రజల నుంచి అధిక సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఆయన ఈ తనిఖీ…

Read More

మా బిడ్డను బతికించండి

ఊపిరితిత్తిలో గడ్డతో మంచానికే పరిమితమైన బాలిక ఒక్క నెలకు లక్షల రూపాయల్లో మందులు అవసరం ఆదుకునే ఆపన్న హస్తం కోసం పేద దంపతులు ఎదురుచూపులు సంధ్యా తల్లిదండ్రుల ఫోన్ నెం. 9502779514_ మా బిడ్డను బతికించండి… కూలీ పనులు చేసుకొని జీవనం సాగించే కడు పేదల కుటుంబంలో ఓ అంతుపట్టని వ్యాధి కలకలం రేపింది. ఉత్సాహంగా ఉరకలేస్తు చదువుకునే పదేళ్ల బాలికను మంచానికే పరిమితం చేసింది ఆ మాయదారి రోగం. లక్షల రూపాయలు వైద్యం అవసరం కాగా,…

Read More

డ‌క్కిలిలో..గ్రావెల్ మాఫియా..!

ప‌ట్ట‌ప‌గ‌లే భారీ వాహనాలతో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తరలింపు ఇరిగేష‌న్‌, రెవెన్యూ అధికారుల‌కూ వాటాలు ప‌ర్మీష‌న్ ఉందంటూ.. రాత్రి ప‌గ‌లు అక్ర‌మ తవ్వ‌కాలు ప‌ట్టించుకున్న నాథుడే క‌రువాయే డ‌క్కిలిలో..గ్రావెల్ మాఫియా..! ప‌ట్ట‌ప‌గ‌లే భారీ వాహనాలతో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తరలింపుఇరిగేష‌న్‌, రెవెన్యూ అధికారుల‌కూ వాటాలుప‌ర్మీష‌న్ ఉందంటూ.. రాత్రి ప‌గ‌లు అక్ర‌మ తవ్వ‌కాలు ప‌ట్టించుకున్న నాథుడే క‌రువాయే ఎలాంటి అనుమ‌తులు లేవు.. అయినా.. గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది.. రాత్రి, ప‌గ‌లు తేడా లేకుండా.. ఇష్టారీతిన అక్ర‌మంగా గ్రావెల్ త‌ర‌లిస్తూ.. కోట్లు దోచుకుంటున్నారు….

Read More

తొలి అడుగులో రూరల్ అగ్రస్థానం…

12 రోజులు ప్రతీ టీడీపీ కార్యకర్త కష్టపడి పని చేశారు మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తొలి అడుగులో రూరల్ అగ్రస్థానం…-12 రోజులు ప్రతీ టీడీపీ కార్యకర్త కష్టపడి పని చేశారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్రంలోనే రూరల్ అగ్రస్థానంలో నిలిచిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన తొలి అడుగు కార్యక్రమ వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సూపరిపాలన తొలి అడుగు…

Read More

ప‌ట్టువీడ‌ని భాస్క‌ర్‌.

దిగొచ్చిన నెల్లూరు క‌మిష‌న‌ర్‌..!_ _ఆమరణ దీక్షపై భాస్క‌ర్‌తో అసోసియేష‌న్ స‌భ్యుల స‌మ‌క్షంలో నెల్లూరు కమిషనర్ నంద‌న్‌ చర్చలు_ _ఎన్‌-3 ఎక్స్‌క్లూజివ్_ తనను అక్రమ బదిలీ చేశారంటూ.. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద కావలి సచివాలయం వెల్ఫేర్ కార్యదర్శి రేవెళ్ల భాస్కర్ చేస్తున్న ఆమరణ దీక్ష ఐదోరోజు చేరుకుంది. ఆదివారం సచివాలయం అసోసియేషన్ సభ్యుల సమక్షంలో భాస్కర్ తో నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ ఓబులేసు నందన్ చర్చలు జరిపారు. కావలి కమిషనర్ శ్రావణ్ కుమార్ అక్రమాలను తాను ప్రశ్నించాననే…

Read More

ఆ..నాటి.. పాత‌.. జ్ఞాపకాలు

త‌న‌కు విద్య నేర్పిన గురువు వేలుప‌ట్టుకుని_ _వీఆర్ హైస్కూల్‌ను చూపించిన మంత్రి నారాయ‌ణ‌_ _నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. నారాయ‌ణ వెంట‌న న‌డిచిన మాస్టారు_ ఆ..నాటి.. పాత‌.. జ్ఞాపకాలు-త‌న‌కు విద్య నేర్పిన గురువు వేలుప‌ట్టుకుని..వీఆర్ హైస్కూల్‌ను చూపించిన మంత్రి నారాయ‌ణ‌ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. నారాయ‌ణ వెంట‌న న‌డిచిన మాస్టారు నెల్లూరు వీఆర్ హైస్కూల్‌.. వేలాది మంది విద్యార్థుల‌కు విద్యా బుద్ధులు నేర్పింది.. ఆ మాస్టారు.. ఎంతో మందిని ఉత్త‌ములుగా తీర్చిదిద్దారు. బంగారు భ‌విష్య‌త్తుకు బాట‌లు వేశారు.. ముఖ్యంగా…

Read More

ప్ర‌స‌న్నరెడ్డిని తిట్టిస్తూ ఆనందం పొందుతున్నారు

రాష్ట్ర‌స్థాయి నాయ‌కుల‌గురించి మాట్లాడే అర్హ‌త ఎంపీటీసీ రాజాకి లేదు వైసీసీ ఎస్సీసెల్ అధ్య‌క్షుడు ఉద‌య‌భాస్క‌ర్‌ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గత కొన్ని రోజులుగా ప్రసన్నకుమార్ రెడ్డి పై రౌడీషీటర్ల చేత మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రసన్నకుమార్ రెడ్డిని తిట్టిస్తూ ఆనందం పొందుతున్నార‌ని.. వైసీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షులు అన‌ప‌ల్లి ఉద‌య‌బాస్క‌ర్ అన్నారు. ఈమేర‌కు ఆయ‌న కొడ‌వ‌లూరు మండ‌లం.. నార్త్ రాజుపాళెంలోనీ వీసీఆర్ గెస్ట్ హౌస్‌లో మీడియా స‌మావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో ఎన్నడూ…

Read More

నెల్లూరుకు కీర్తిని తెచ్చిన చెస్ క్రీడాకారులు

అంతర్జాతీయ ఫీడ్ రేటింగ్ లో సత్తా చాటిన నెల్లూరు చెస్ చిన్నారులు అభినందించిన రాష్ట్ర చెస్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు సుమన్‌_ టీవల పీడియా రేటింగ్‌లో నెల్లూరు కు చెందిన ఏడుగురు చిన్నారులు స‌త్తా చాటారు. చ‌ద‌రంగంలో త‌మ‌దైన ప్ర‌తిభ‌తో నెల్లూరుకు కీర్తి ప్ర‌తిష్ట‌లు తీసుకొచ్చారు. అంత‌ర్జాతీయ ఫీడ్ రేటింగ్‌లో వారు స‌త్తా చాట‌డంతోపాటు మీడియా రేటింగ్‌లో స్థానం పొందారు. దాంతో ఆదివారం నెల్లూరు న‌గ‌రం గోమ‌తి న‌గ‌ర్‌లోని చెస్ అకాడమిలో రాష్ట్ర చెస్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు సుమ‌న్…..

Read More

మొక్క‌లు నాట‌డం ప్ర‌తి పౌరుని బాధ్య‌త‌

నెల్లూరు న‌గ‌రంలో చిల్డ్ర‌న్స్ ఇస్లామిక్ ఆర్గ‌నైజేష‌న్‌ ఇమాతే ఇస్లామి హింద్ ఆధ్వ‌ర్యంలో ప‌ర్యావ‌ర‌ణంపై అవ‌గాహ‌నా ర్యాలీ మొక్క‌లు నాట‌డం ప్ర‌తి పౌరుని బాధ్య‌త‌-నెల్లూరు న‌గ‌రంలో చిల్డ్ర‌న్స్ ఇస్లామిక్ ఆర్గ‌నైజేష‌న్‌,ఇమాతే ఇస్లామి హింద్ ఆధ్వ‌ర్యంలో ప‌ర్యావ‌ర‌ణంపై అవ‌గాహ‌నా ర్యాలీ చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్, జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో “మట్టిలో చేతులు – హృదయంలో దేశం” నినాదంతో మిలియన్ మొక్కలు నాటే ఉద్యమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం క్రింద ఆదివారం నెల్లూరు న‌గ‌రంలో.. కోట‌మిట్ట నుంచి జెండా…

Read More