
వైసీపీలోని రెండు వర్గాల్లో పొత్తులు పోకనే అవిశ్వాస తీర్మానం
కూటమికి ఎలాంటి సంబంధం లేదు కలెక్టర్‌ను కలిసింది మాత్రం వాస్తవమే వెంకటగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ కులుకుల రాజేశ్వరరావు కలెక్టర్‌ను కలిసింది మాత్రం వాస్తవమే తిరుపతి జిల్లా వెంకటగిరిలో కూటమి సీనియర్ నాయకులు టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ పులుకులు రాజేశ్వరరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం మాట్లాడుతూ నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానానికి మాకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైసీపీలోనే రెండు వర్గాలుగా…