
అమ్మడు.. కోట్లు కుమ్ముడు
ఎస్‌బీఐ ఉద్యోగాల పేరుతో భారీ దోపిడి అమాయకులవద్ద సుమారు రూ.5కోట్లు నొక్కుడు న్యాయం కోసం ఎన్-3ని ఆశ్రయించిన బాధితులు అమ్మడు.. కోట్లు కుమ్ముడు..!!-ఎస్‌బీఐ ఉద్యోగాల పేరుతో భారీ దోపిడి-అమాయకులవద్ద సుమారు రూ.5కోట్లు నొక్కుడు న్యాయం కోసం ఎన్-3ని ఆశ్రయించిన బాధితులు అందంగా ఉంటుంది.. అంతకుమించి ప్రొఫిషనల్‌గా కనిపిస్తోంది.. హై ఫై ప్రొఫైల్ మెయింటింగ్ చేస్తుంది.. డ్రస్‌కోడ్.. మెడలో ఐడీ కార్డు.. చేతిలో రెండు సెల్ ఫోన్‌లు.. తనతోపాటు ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్లు.. అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతూ.. ఎదుటివారిని…