n3staff

ఎన్‌3 న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్తా మాలిక ఇంటర్ పరీక్షా ఫలితాల్లో సింహపురి విద్యార్థులు సత్తా చాటారు…మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 83 శాతంతో ఐదో స్థానంలో నెల్లూరు నిలిచింది. దీంతో ఆయా విద్యా సంస్థల వద్ద విద్యార్థులు, యాజమాన్యం సంబరాలు చేసుకున్నారు

Read More

ఇంటర్ ఫలితాల్లో విశ్వసాయి ప్రభంజనం

అన్నీ గ్రూప్ లలో ప్రతిభ చాటిన విద్యార్థినీ విద్యార్థులు విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని అభినందించిన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు ఇంటర్ ఫలితాల్లో విశ్వసాయి ప్రభంజనం… శనివారం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో విశ్వసాయి జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించింది. అన్నీ గ్రూప్ ల్లోనూ విద్యార్థులు అత్యత్తుమ మార్కులు సాధించి మరో సారి తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా నెల్లూరులోని కళాశాల ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఉత్తమ ఫలితాలు…

Read More

నేటి వార్త మాలిక‌

47 మంది లబ్ధిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందచేసిన మంత్రి ఆనం ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలోనే ఐదో స్థానం సాధించిన నెల్లూరు జిల్లా ఎన్ 3 న్యూస్ కథానికి స్పందించిన అధికారులు ఎమ్మెల్యే ఆదేశాలతో రూరల్ నియోజకవర్గంలో ఆక్రమణల తొలగింపు భక్తజన సందోహంతో నిండిపోయిన కాణిపాకం నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన 47 మంది లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పంపిణీ చేశారు. మీడియా సమావేశంలో…

Read More

ఇంటర్ ఫలితాల్లో నారాయణదే అగ్రస్థానం

విద్యార్థుల అభినందన కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఇంటర్ ఫలితాల్లో నారాయణదే అగ్రస్థానం… ఫలితాలు ఏవైనా నారాయణ విద్యాసంస్థలకు తిరుగు లేదని మరోసారి రుజువైందని నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ మీడియట్ పరీక్ష ఫలితాల్లో నారాయణ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఈ సందర్భంగా నగరంలోని హరినాధపురం నారాయణ కళాశాల క్యాంపస్ లో ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమంలో వేమిరెడ్డి…

Read More

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన కృష్ణచైతన్య

అన్నీ గ్రూప్ లలోనూ అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులు టాపర్లను అభినందించిన కళాశాల డైరెక్టర్లు, అధ్యాపకులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన కృష్ణచైతన్య ఇంటర్ జూనియర్, సీనియర్ ఫలితాలను…ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు శనివారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో… నెల్లూరులోని కృష్ణచైతన్య విద్యా సంస్థల విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్ లలో తమ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని…కళాశాల డైరెక్టర్లు ఆర్వీ కృష్ణారెడ్డి, రానా ప్రమోద్ రెడ్డిలు తెలియజేశారు….

Read More

వక్ఫ్ బిల్లు వెనక్కి తీసుకోకపోతే పోరాటమే

నెల్లూరులో సీపీఎం నిరసన వక్ఫ్ బిల్లు వెనక్కి తీసుకోకపోతే పోరాటమే… ముస్లిం సమాజానికి నష్టం కలిగే వక్ఫ్ బిల్ సవరణ చట్టానికి వ్యతిరేకిస్తూ… సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.. వక్ఫ్ బిల్లును వెంటనే రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ మీడియాతో మాట్లాడుతూ… బిజెపి అధికారంలో వచ్చిన…

Read More

నేటి వార్త మాలిక‌

మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కలెక్టర్, జేసీలతో కలిసి నివాళులర్పించిన మంత్రి జిల్లా వైసీపీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు వాడ వాడలా ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం జిందాల్ పవర్ ప్లాంట్ ఎదుట నిరుద్యోగులతో కలిసి ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే త్యాగమూర్తి జ్యోతిరావుపూలేబలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి…

Read More

స్పందించిన డిప్యూటీ సీఎం… ముందుకు పడని అడుగు

కలగా మిగిలిపోయిన రాజుపాళెంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీ వాసుల రోడ్డు ప్ల కార్డులతో రోడ్డెక్కిన చిన్నారులు, గ్రామస్థులు స్పందించిన డిప్యూటీ సీఎం…ముందుకు పడని అడుగు నెల్లూరు జిల్లా, కలువాయి మండలం, రాజుపాలెం గ్రామంలోని ఎస్సీ, ఎస్టి కాలనీవాసులకు రోడ్డు ఒక కలగా మిగిలిపోతుంది. ఎన్నికల సమయంలో రోడ్లు వేస్తామని నాయకులు చెప్పే మాటలు హామీకు మాత్రమే పరిమితం అవుతున్నాయని గిరిజన కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే రోడ్లు చెరువులను తలపిస్తుంటాయని వాపోయారు. వర్షాకాలంలో…

Read More

తెలంగాణాలో మంత్రి నారాయణ బృందం

ప్రగతి నగర్ లోని ఎలీప్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ను సందర్శించిన బృందం తెలంగాణాలో మంత్రి నారాయణ బృందం తెలంగాణాలో రాష్ట్ర పురపాలక శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ బృందం పర్యటించింది. ప్రగతి నగర్ లో ఎలీప్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ను మంత్రి బృందం పరిశీలించింది. స్టార్టప్ కంపెనీల‌ను సంద‌ర్శించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.ఏపీలో టిడ్కో ఇళ్లలో నివ‌సించే మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు MSME యూనిట్లు మున్సిపల్ శాఖ నెలకొల్పనున్నట్లు మంత్రి తెలియజేశారు. ఈ ఏడాది…

Read More

గొలుసు దొంగలు అరెస్ట్‌

అదుపులోకి తీసుకున్న ఆత్మ‌కూరు పోలీసులు వేసవిలో త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించిన సీఐ గంగాధ‌ర్‌ గొలుసు దొంగలు అరెస్ట్‌ ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని వారి మెడలోని బంగారు గొలుసులు చోరీ చేసే దొంగలను ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఓ బంగారు చైను రికవరీ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ తెలిపారు. కోవూరు పట్టణం స్టవ్ బీడీ కాలనీకి చెందిన పటాన్ కాసిం,దేవరకొండ శివ అనే ఇద్దరు వ్యక్తులు గత సంవత్సరం…

Read More