n3staff

చెరువా…డంపింగ్ యార్డ…?

ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోయిన పెద్దమ్మ చెరువు అధికారుల నిర్లక్షమేనంటున్న ప్రజలు చెరువా…డంపింగ్ యార్డ…? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామ శివారులో ఉన్న పెద్దమ్మ చెరువు డంపింగ్ యార్డ్ గా దర్శనమిస్తోంది. స్థానిక అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లే వ్యవసాయానికి సాగునీరు అందే చెరువు ప్రస్తుతం డంపింగ్ యార్డ్ గా మారుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో పెద్దమ్మ చెరువు ప్రాంతాన్ని అధికారులే దుర్వినియోగానికి చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులే…ఇలా వ్యవహరించడంపై అనేక విమర్శలు…

Read More

ఇక విస్తృతంగా ప్రకృతి వ్యవసాయం.

స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా తక్కువ పెట్టుబడి, నాణ్యమైన వ్యవసాయానికి చర్యలు కావలిలో పకృతి వ్యవసాయంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం అవగాహన కల్పించిన కావలి వ్యవసాయ సహాయ సంచాలకులు సిహెచ్. నాగరాజు ఇక విస్తృతంగా ప్రకృతి వ్యవసాయం.. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా తక్కువ పెట్టుబడి, నాణ్యమైన వ్యవసాయానికి చర్యలు తీసుకుంటున్నట్లు కావలి వ్యవసాయ సహాయ సంచాలకులు సిహెచ్ నాగరాజు తెలిపారు. కావలిలో పకృతి వ్యవసాయంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభం అయ్యాయి….

Read More

శ్రీ‌కాంత్ మృతిపై విచార‌ణ జ‌ర‌పాలి

పెంచ‌ల‌య్య హాస్పిట‌ల్ నిర్వాహ‌కుల‌పై అనుమానం విచార‌ణ కోరుతూ.. ఏఎస్పీకి విన‌తి ఇచ్చిన ఎమ్మార్పీఎస్ నేత పందిటి సుబ్బ‌య్య డిమాండ్ శ్రీ‌కాంత్ మృతిపై విచార‌ణ జ‌ర‌పాలిపెంచ‌ల‌య్య హాస్పిట‌ల్ నిర్వాహ‌కుల‌పై అనుమానం విచార‌ణ కోరుతూ.. ఏఎస్పీకి విన‌తి ఇచ్చిన ఎమ్మార్పీఎస్ నేత పందిటి సుబ్బ‌య్య డిమాండ్ నెల్లూరు పెంచలయ్య హాస్పిటల్ లో డీ ఫార్మసీ విద్యార్థి శ్రీకాంత్ మృతికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరపాలని, శ్రీకాంత్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పందిటి…

Read More

పంక్షన్ హాల్ హస్తగతానికే హత్య

ఉదయగిరిలో హత్య చేసిన నిందితులు అరెస్ట్ కావలిలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎస్పీ శ్రీధర్ పంక్షన్ హాల్ హస్తగతానికే హత్య..! ఉదయగిరిలో హత్య చేసిన నిందితులు అరెస్ట్ కావలిలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎస్పీ శ్రీధర్ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఈ నెల 11వ తేదీన జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు చేధించారు. గురువారం కావలిలో డీఎస్పీ శ్రీధర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితులు గుంటుపల్లి మహ్మద్…

Read More

పట్టపగలే చోరీ…!

కావలి పట్టణం తుపానునగర్ లో షేక్ సుకూర్ నివాసంలో చోరీ చోరీ చేసిన వైనం సీసీ కెమేరాలో నమోదు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగింత పట్టపగలే చోరీ…! కావలి పట్టణం తుపానునగర్ లో షేక్ సుకూర్ నివాసంలో చోరీ.చోరీ చేసిన వైనం సీసీ కెమేరాలో నమోదు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగింత. జల్సాలకు అలవాటుపడిన యువత దొంగతనాలకు ఏమాత్రం వెనుకాడడంలేదు. పట్టపగలే చోరీలకు తెగ‌ప‌డుతున్నారు. గురువారం కావలి పట్టణంలోని తుపాన్ నగర్ లో మధ్యాహ్నం సమయంలో షుకూర్…

Read More

అవునా.. నన్ను మళ్లీ గెలిపించాలి

త్వ‌ర‌లో రైతుల‌కు అన్న‌దాత సుఖీభ‌వ‌ ఆగ‌స్టు 15 నుంచి ఉచిత బ‌స్సు ఇచ్చిన మాట నిలెబెట్టుకుంటున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు బుచ్చిరెడ్డిపాళెం సుప‌రిపాల‌న‌లో తొలి అడుగులో ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి పేద‌ల ప్ర‌భుత్వం.. మంచి ప్ర‌భుత్వంత్వ‌ర‌లో రైతుల‌కు అన్న‌దాత సుఖీభ‌వ‌ఆగ‌స్టు 15 నుంచి ఉచిత బ‌స్సుఇచ్చిన మాట నిలెబెట్టుకుంటున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుబుచ్చిరెడ్డిపాళెం సుప‌రిపాల‌న‌లో తొలి అడుగులో ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. బుచ్చిరెడ్డి పాళెం న‌గ‌ర పంచాయ‌తీలోని 13, 18 వార్డుల‌లో జ‌రిగిన సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే…

Read More

వెనుకంజ‌లో ఉన్నాం..ఇంటింటికీ వెళ్లండి

సీతారామ‌పురం మండ‌ల టీడీపీ కోఆర్డినేట‌ర్ చింత‌ల శ్రీ‌ను వెనుకంజ‌లో ఉన్నాం..ఇంటింటికీ వెళ్లండి..!సీతారామ‌పురం మండ‌ల టీడీపీ కోఆర్డినేట‌ర్ చింత‌ల శ్రీ‌ను ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం.. సీతారామపురం మండలం మండల టిడిపి కార్యాలయంలో మండల టిడిపి కోఆర్డినేటర్ చింతల శ్రీను ఆద్వర్యంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం స్ధానిక బస్టాండ్ కూడలిలో సుపరిపాలనలో తొలి అడుగు కర పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సుపరి పాలనలో…

Read More

నాణ్య‌మైన ఇంద‌నంకొల‌త‌ల ప్ర‌కారం అందించాల్సిందే

నిత్య‌వ‌స‌ర సేవ‌ల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు పెట్రోల్ బంకుల్లో తూనికలు కొలతల శాఖ అధికారుల తనిఖీలు నాణ్య‌మైన ఇంద‌నంకొల‌త‌ల ప్ర‌కారం అందించాల్సిందే..!నిత్య‌వ‌స‌ర సేవ‌ల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు పెట్రోల్ బంకుల్లో తూనికలు కొలతల శాఖ అధికారుల తనిఖీలు పౌరులకు అందించే నిత్యావసర సేవల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తూనికలు కొలతల అసిస్టెంట్ కంట్రోలర్ ఈశ్వరరావు అన్నారు. మండలంలోని బసినేనిపల్లి, సీతారామపురం పెట్రోల్ బంకులను ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా…

Read More

ప్ర‌మాద‌పు అంచున సోమ‌శిల

ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌ని సీఎం, మంత్రులు సోమశిల జలాశయం ఆప్రాన్ పనులు యుద్ధం ప్రాతిపదికన పూర్తి చేయాలి జ‌లాశ‌యాన్ని సంద‌ర్శించిన కౌలు రైతు, రైతు సంఘ నేత‌లు ప్ర‌మాద‌పు అంచున సోమ‌శిలఇచ్చిన హామీని నెర‌వేర్చ‌ని సీఎం, మంత్రులుసోమశిల జలాశయం ఆప్రాన్ పనులు యుద్ధం ప్రాతిపదికన పూర్తి చేయాలి జ‌లాశ‌యాన్ని సంద‌ర్శించిన కౌలు రైతు, రైతు సంఘ నేత‌లు ఈనెల 15, 16 తేదీల‌లో జ‌రిగిన కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేర‌కు…..

Read More

ప్ర‌స‌న్న‌ను అరెస్టు చేయాలి..!

కోవూరు ఎమ్మెల్యేపై ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాం టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి, వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కులు జ‌న్ని ర‌మ‌ణ‌య్య డిమాండ్ ప్ర‌స‌న్న‌ను అరెస్టు చేయాలి..! కోవూరు ఎమ్మెల్యేపై ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాం టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి, వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కులు జ‌న్ని ర‌మ‌ణ‌య్య డిమాండ్ తిరుపతి జిల్లా.. డక్కిలి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో టీడీపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి, వెంకటగిరి నియోజకవర్గం పరిశీలకులు జన్యు రమణయ్య మీడియా స‌మావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. వైసీపీ నేత…

Read More