ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు

16వ డివిజన్లో పర్యటించిన వి.బి.ఆర్ – కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి తో స్థానిక సమస్యలపై చర్చ

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు…

  • 16వ డివిజన్లో పర్యటించిన వి.బి.ఆర్
  • కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి తో స్థానిక సమస్యలపై చర్చ

నెల్లూరు నగరంలోని స్థానిక 16 వ డివిజన్ జగదీష్ నగర్ లో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గురువారం పర్యటించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న రోడ్లు వెడల్పు, డ్రైన్ల విస్తరణ పనులను, ఖాళీ స్థలాలను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో స్థానిక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. త్వరగా గతిన సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వేనాటి నవీన్ రెడ్డి, తమిడిపాటి రవికుమార్, రుద్రా రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *