పలు విషయాలపై సుదీర్ఘ చర్చ
అనిల్ తో ప్రసన్న భేటీ…
-పలు విషయాలపై సుదీర్ఘ చర్చ
మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ని… మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. నెల్లూరులోని అనిల్ నివాసంలో ఆయన్ని నల్లపరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రాజకీయా పరిణామాలు, తదితర విషయాలపై ఇరువురు సుదీర్ఘగంగా చర్చించారు.