స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా తక్కువ పెట్టుబడి, నాణ్యమైన వ్యవసాయానికి చర్యలు
కావలిలో పకృతి వ్యవసాయంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
అవగాహన కల్పించిన కావలి వ్యవసాయ సహాయ సంచాలకులు సిహెచ్. నాగరాజు
ఇక విస్తృతంగా ప్రకృతి వ్యవసాయం..
- స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా తక్కువ పెట్టుబడి, నాణ్యమైన వ్యవసాయానికి చర్యలు
- కావలిలో పకృతి వ్యవసాయంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
అవగాహన కల్పించిన కావలి వ్యవసాయ సహాయ సంచాలకులు సిహెచ్. నాగరాజు.
స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా తక్కువ పెట్టుబడి, నాణ్యమైన వ్యవసాయానికి చర్యలు తీసుకుంటున్నట్లు కావలి వ్యవసాయ సహాయ సంచాలకులు సిహెచ్ నాగరాజు తెలిపారు. కావలిలో పకృతి వ్యవసాయంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా వ్యవసాయ ఏడీ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై గ్రామస్థాయి వ్యవసాయ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కావలి, బోగోలు దగదర్తి వ్యవసాయ అధికారులు లలిత, శైలజ, శ్రీధర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.