రాపూరు ఎస్ఐ వార్నింగ్
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తాటతీస్తాం…
రాపూరు ఎస్ఐ వార్నింగ్
నెల్లూరు జిల్లా రాపూరు పట్టణం మద్దెలమడుగు సెంటర్ వద్ద ఎస్సై వెంకట్ రాజేష్ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా లైసెన్స్, వాహనాల పెండింగ్ చలానాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, వాహనాల ఆర్సి పత్రాలను తనిఖీ చేశారు. నిబంధనలకు పాటించని వారి చేత ఈ -చాలానాలను కట్టించారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాల నడిపితే కట్టిన చర్యలకు తప్పవు అని వాహనదారులను హెచ్చరించారు.