N3 కథనాలు..అధికారుల తనిఖీలు

శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్ ను పరిశీలించిన హెల్త్ ఆఫీసర్

చర్యలు తీసుకుంటున్నామంటున్న చైతన్యతో ఎన్ 3 ఫేస్ టూ ఫేస్

N3 కథనాలు…అధికారుల తనిఖీలు

  • శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్ ను పరిశీలించిన హెల్త్ ఆఫీసర్
  • చర్యలు తీసుకుంటున్నామంటున్న చైతన్యతో ఎన్ 3 ఫేస్ టూ ఫేస్

గత కొద్ది రోజులుగా నెల్లూరు నగరంలోని ముర‌ళీకృష్ణ, శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటళ్లలో భోజనం, కుర్మాలలో బల్లులు, బొద్దింకలు, పురుగులు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎన్ 3 న్యూస్ లో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య స్పందించారు. ఆదివారం ఆయన తన సిబ్బందితో కలసి ఆ హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనలపై చర్యలు తీసుకుంటున్నామంటున్న చైతన్యతో…ఎన్ 3 న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి ఫేస్ టూ ఫేస్….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *