భయపడటం మా రక్తంలోనే లేదు_ _వైసీపీ పీఏసి సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్_
ఖలేజా ఉంటే రండి చూసుకుందాం..
- భయపడటం మా రక్తంలోనే లేదు
- వైసీపీ పీఏసి సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్..
కోవూరులో రాజకీయం సలసలమంటు కాగుతుంది..ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. నేనెక్కడికి పారిపోలేదు..పారిపాయాయనీ టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది.. నిన్న చేతికి వైద్యం చేయించుకోవడానికి చెన్నై వెళ్లాను..ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాను.. రాజమాతను పెట్టుకుని వచ్చి పోలీసులు అరెస్టు చేయొచ్చు…నాది నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి రక్తం…భయపడేది లేదంటూ..నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు..డబ్బు అహంకారంతో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఈ చర్యలకు పాల్పడుతున్నారనీ ఆయన మండిపడ్డారు..నన్ను ఈడ్చుకెళ్లే వాళ్లు ఎవరో రావాలని సవాల్ విసిరారు..