సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

జూలూరుపాడులో ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  • జూలూరుపాడులో ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో…మెడికల్ ఆఫీసర్ వెంకట్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై ఆశావర్కర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ వెంకట్ మాట్లాడుతూ… ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తించకుండా ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. వర్షాకాలం ప్రారంభం కానున్న నేతృత్వంలో సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *