తాజాగా లేబర్ ఇన్స్పెక్టర్ రాణాచౌదరి పేరుతో ఫోన్లు
షాప్ సీజ్ చేస్తాం… రెన్యువల్ ఎందుకు చేయలేదని బెదిరింపులు
కావలి వ్యాపారులకు బెదిరింపులు పరంపర…!
- తాజాగా లేబర్ ఇన్స్పెక్టర్ రాణాచౌదరి పేరుతో ఫోన్లు
- షాప్ సీజ్ చేస్తాం… రెన్యువల్ ఎందుకు చేయలేదని బెదిరింపులు.
కావలి వ్యాపారులకు సైబర్ నేరగాళ్ళ బెదిరింపులపరంపర
సాగుతూనే ఉంది. ఇటీవల మున్సిపల్ అధికారులమని మీరు పన్ను కట్టలేదని వెంటనే ఫోన్ పే చేయాలని ఫోన్లు చేశారు. ఆ తరవాత వ్యాపారులకు తాము సేల్స్ ఆఫీసర్స్ మని ఫోన్లు చేసి బెదిరించారు. తాజాగా ఆదివారం కావలిలో ఓ వ్యాపారికి లేబర్ ఇన్స్పెక్టర్ రాణాచౌదరి పేరుతో 8919873750 నంబర్ నుంచి
పదే పదే ఫోన్లు వచ్చాయి. వారు ఎలా బెదిరిస్తున్నారో… వినండి..