ఏపీ ప్రజలకు మోసం చేసేందుకు మోదీ
బుచ్చిలో ‘గో’ బ్యాక్ మోదీ కార్యక్రమం
ఏపీ ప్రజలకు మోసం చేసేందుకు మోదీ
బుచ్చిలో ‘గో’ బ్యాక్ మోదీ కార్యక్రమం
ఎన్నికల హామీలు నెరవేర్చకుండా మోగాడే పేరిట ప్రజలను ఆకర్షించడానికి ప్రధాని మోడీ విశాఖపట్నంకు వస్తున్నారని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సీపీఎం పార్టీ నేతలు విమర్శించారు.. పట్టణంలో గోబ్యాక్ మోడీ నినాదంతో కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయడానికి సన్నాహాలు చేయడం దుర్మార్గం అని అన్నారు.. కేంద్రంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలు భర్తీ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారన్నారు ఎన్నికల హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జొన్నలగడ్డ వెంకమ్మ రాజు, చల్లకొలుసు మల్లికార్జున రావు, గండవరపు శ్రీనివాసులు, జానీ భాష, మునీర్ అహ్మద్, ఖాదర్బాషా, రాదయ్య తదితరులు పాల్గొన్నారు..