జూలూరుపాడులో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్

పాల్గొన్న అధికారులు, రైతులు

జూలూరుపాడులో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్

  • పాల్గొన్న అధికారులు, రైతులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం రైతు వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు, మండల డెవలప్మెంట్ అధికారి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు మేలు జరిగేటువంటి సందేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి దీపక్ ఆనంద్, ఎంపీడివో కరుణాకర్ రెడ్డి, ఏపీవో తులసీరామ్, వ్యవసాయ విస్తరణ అధికారి గోపికృష్ణ, కార్యదర్శి హారిక, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *