ఆటో దొంగలు అరెస్ట్

మూడు ఆటోలు, ఆటో విడిభాగాలు స్వాధీనం

చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ CI మహేశ్వర

ఆటో దొంగలు అరెస్ట్…

  • మూడు ఆటోలు, ఆటో విడిభాగాలు స్వాధీనం
  • చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ CI మహేశ్వర

చిత్తూరు పట్టణం పరిసర ప్రాంతాలలో ఆటోలు దొంగతనం చేసిన తిరుపతికి చెందిన ఇద్దరు దొంగల అరెస్టు చేసినట్లు చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ CI మహేశ్వర తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ. 10,50,000/- విలువ కలిగిన 3 ఆటోలు, ఒక ఆటో విడి భాగాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముద్దాయిలు తిరుపతికి జీవకోన ప్రాంతానికి చెందిన కొండల ఆదినారాయణ, చిన్నంగారి షణ్ముగంగా పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *