ఆసక్తికర కామెంట్స్ చేసిన సోమిరెడ్డి
సిడ్నీ ఎన్టీఆర్ శతజయంతి సభలో మాట్లాడిన చంద్రమోహన్ రెడ్డి
తెలంగాణలోనూ కూటమి ప్రభుత్వం…
- ఆసక్తికర కామెంట్స్ చేసిన సోమిరెడ్డి
- సిడ్నీ ఎన్టీఆర్ శతజయంతి సభలో మాట్లాడిన చంద్రమోహన్ రెడ్డి
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ కూడా టీడీపీ, బీజేపీ,జనసేన కూటమి ప్రభుత్వం రానుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆశక్తికరమైన కామెంట్లు చేశారు. ఎవరికి రానీ ఆలోచనలు నాడు ఎన్టీఆర్ కు వచ్చాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ రుణపడివుంటానని చెప్పారు.