ఆరోగ్య యోగక్షేమాలపై ఆరా

కోవూరులో వెన్నుపోటు దినం సక్సెస్

ప్రసన్నను కలిసిన ఆనం దంపతులు

ఆరోగ్య యోగక్షేమాలపై ఆరా..

కోవూరులో వెన్నుపోటు దినం సక్సెస్..

వైసీపీ పీఏసి సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో జట్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు.. చేతికి శస్త్రచికిత్స చేయించుకున్న ప్రసన్నను నెల్లూరు పొదలకూరు రోడ్డులోని ఆయన నివాసంలో ఆనం దంపతులు పరామర్శించారు..ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. కోవూరు వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం విజయవంతం, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రసన్న కుమార్ రెడ్డితో విజయకుమార్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *