భయభ్రాంతులకు గురై పరుగులు – పొగతో కమ్ముకుపోయిన ప్రాంతం
పెన్నానది వద్ద ఎగిసిపడ్డ మంటలు..పరుగులు తీసిన స్థానికులు..
భయభ్రాంతులకు గురై పరుగులు..
పొగతో కమ్ముకుపోయిన ప్రాంతం..
నెల్లూరు పెన్నానది గేటు ప్రక్కనే భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి…దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు పరుగులు తీశారు.. దట్టమైన పగలు అలుముకోవడంతో ఆ ప్రాంతమంతా పొగతో కమ్ముకుపోయింది…కాగా ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది