చెడ వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి

డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషిరుద్దీన్

ఖమ్మంలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువ చైతన్య యాత్ర

చెడ వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి

  • డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషిరుద్దీన్
  • ఖమ్మంలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువ చైతన్య యాత్ర

గంజాయి, డ్రగ్స్ లాంటి చెడు వ్యసనాలు యువత దూరంగా ఉండాలని…డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషిరుద్దీన్ కోరారు.
డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో…యువ చైతన్య యాత్రను ప్రారంభించారు. తల్లాడ మండలం అన్నారుగూడెం వరకు యాత్ర చేరుకుంది. తల్లాడలోని మథర్ థెరి్సా విగ్రహానికి డీవైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నరసారావుపేటలో డీవైఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. షేక్ బషిరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. మత్తు మాదక ద్రవ్యాలు ఎంతక ప్రమాదమో వివరించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ బృందం పాల్గొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *