జ‌డ్‌.ఎస్.కు అభినంద‌న‌లు

జ‌డ్‌.ఎస్‌.ను ఘ‌నంగా స‌త్క‌రించిన గ్రామీణ వైద్యుల సంఘం, టీఎన్‌సీపీఏ నాయ‌కులు

జ‌డ్‌.ఎస్.కు అభినంద‌న‌లు
జ‌డ్‌.ఎస్‌.ను ఘ‌నంగా స‌త్క‌రించిన గ్రామీణ వైద్యుల సంఘం, టీఎన్‌సీపీఏ నాయ‌కులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇన్ ల్యాండ్ వాట‌ర్ వేస్ అథారిటీ బోర్డు ఛైర్మ‌న్‌గా ఎన్నికైన టీడీపీ సీనియ‌ర్ నేత డాక్ట‌ర్ జడ్‌. శివ‌ప్ర‌సాద్ ను నెల్లూరు జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం, టీఎన్‌సీపీఏ నాయ‌కులు జి. ర‌త్నం ఆధ్వ‌ర్యంలో స‌భ్యులు పెద్ద సంఖ్య‌లో క‌ల‌సి.. శుభాకాంక్షులు తెలియ‌జేశారు. జ‌డ్‌. ఎస్‌.ను ఘ‌నంగా స‌త్క‌రించి.. పుష్ప‌గుచ్ఛాలు, పూల మొక్క‌ల‌తో అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఈసంద‌ర్భంగా డాక్ట‌ర్ శివ‌ప్ర‌సాద్ వారికి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు. అనంత‌రం నెల్లూరు రూర‌ల్ టీడీపీ సెల్ అధ్య‌క్షులు కె. శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో మిత్ర‌మండ‌లి స‌భ్యులు న‌జీరుద్ధీన్‌, శ్రీ‌హ‌రి, ఇబ్ర‌హీం, చిన్న‌య్య‌, రూత‌మ్మ త‌దిత‌రులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *