కిన్నెర పార్థసారధి ఐదవ వర్థంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు
మహిళలకు చీరల పంపిణీ చేసిన కార్పోరేటర్ కిన్నెర మాల్యాద్రి, కుటుంబ సభ్యులు
పేదలకు అన్నదానం
కిన్నెర పార్థసారధి ఐదవ వర్థంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు
మహిళలకు చీరల పంపిణీ చేసిన కార్పోరేటర్ కిన్నెర మాల్యాద్రి, కుటుంబ సభ్యులు
కిన్నెర పార్థసారధి ఐదవ వర్థంతి సందర్భంగా.. నెల్లూరు సిటీ 7వ డివిజన్ కార్పోరేటర్ కిన్నెర మాల్యాద్రి ఆధ్వర్యంలో
పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని శెట్టిగుంట రోడ్డులో పేదలకు అన్నదానం, చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల్యాద్రితో పాటు కిన్నెర సాగర్, వివేక్, సౌజన్య తదితరలు పాల్గొన్నారు.