నారా లోకేష్,కోటంరెడ్డి లింక్ రోడ్డు ఓపెనింగ్
ఇస్కాన్ సిటీ ప్రారంభోత్సవంలో టీడీపీ నేతలు
339…@ 20వ డివిజన్
- నారా లోకేష్,కోటంరెడ్డి లింక్ రోడ్డు ఓపెనింగ్
- ఇస్కాన్ సిటీ ప్రారంభోత్సవంలో టీడీపీ నేతలు
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 20వ డివిజన్ ఇస్కాన్ సిటీలో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో రెసిడెంట్స్ రోషన్ ఇండోర్ స్టేడియం,ఫిట్ నెస్ క్లబ్ అధినేత పింటు, జర్నలిస్టు దినకర్ రాజు, డివిజన్ నాయకులు, ప్రజలతో కలసి నారా లోకేష్, కోటంరెడ్డి లింక్ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రజా సేవలో ఎమ్మెల్యే కోటంరెడ్డి అందరికి మోటివేషన్ అన్నారు.