రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్
మహిళలపై దాడులు దారుణం
కూటమి పాలనపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఫైర్
టీడీపీ నేతల కళ్లల్లో ఆనందం కోసమే
పోలీసులు పని చేస్తున్నారు…
- రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్
- మహిళలపై దాడులు దారుణం
- కూటమి పాలనపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఫైర్
యాంకర్ పార్ట్ :
టీడీపీ నేతల కళ్లల్లో ఆనందం కోసమే పని చేస్తున్న పోలీసుల తీరుని చూసి తామంతా సిగ్గుపడుతున్నామని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అక్రమ అరెస్టులు దారుణమన్నారు. ఈ అరాచకాలను సమాజం క్షమించదని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.