వాకాడులో ఘటన
సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్…
- వాకాడులో ఘటన
కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన ఘటన… తిరుపతి జిల్లా వాకాడులో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కోట అగ్నిమాపక ఎస్సై హరీష్ తన సిబ్బంది సాయంతో అతనికి నచ్చజెప్పి కిందకు దించామని ఎస్ఐ నాగబాబు తెలిపారు. వాకాడు దళిత వాడికి చెందిన బట్టా మనేయ్య ఇంట్లో సమస్యలతో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్ ను ఎక్కి హల్చల్ చేశాడు.