మంత్రి ఆనంతో ఎంపీ వేమిరెడ్డి కీలక భేటీ..

మే 1న ఆత్మకూరులో సీఎం పర్యటన ఏర్పాట్లపై తదితర విషయాలపై సుదీర్ఘ చర్చ

మంత్రి ఆనంతో ఎంపీ వేమిరెడ్డి కీలక భేటీ…

  • మే 1న ఆత్మకూరులో సీఎం పర్యటన ఏర్పాట్లపై తదితర విషయాలపై సుదీర్ఘ చర్చ

నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎంపీ వేమిరెడ్డిని మంత్రి ఆనం సాదరంగా ఆహ్వానించారు.
మే 1న ఆత్మకూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లు, జిల్లా అభివృద్ధికి సంబంధించి సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన అంశాలు, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు.. ఇతర ముఖ్య విషయాలపై ఇరువురు సుదీర్ఘగంగా చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *