బుచ్చి నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ
ఆ సుఖం ఐదు నిమిషాలే…
- బుచ్చి నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ
యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడి చిన్న నేరంతో జీవితాంతం చెడ్డ వ్యక్తులుగా ముద్ర పడిపోతున్నారని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ అన్నారు.. మత్తు పదార్థాల సుఖం ఐదు నిమిషాలేనని యువతకు సూచించారు.. ఒక్క పిలుపుతో యువత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.. బుచ్చిరెడ్డిపాలెం జరిగిన టూకే రన్ హెల్తీ ప్రధానోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన కమిషనర్ బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత యువత చేతుల్లోనే ఉందన్నారు..