యాత్రికుల్ని చంప‌డం దారుణం

ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్

నెల్లూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ

యాత్రికుల్ని చంపండం దారుణం…

  • ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్
  • నెల్లూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ

పహల్గాంలో యాత్రికులపై మూకుమ్మడిగా ఉగ్రవాదులు దాడి చేసి అమానీయంగా ప్రజలను చంపడం హేయమైన చర్య అని ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తెలిపారు. నెల్లూరు నగరం చిన్న బజారు నుంచి ములుముడి బస్టాండ్ వరకు ఉగ్రదాడులను ఖండిస్తూ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ముష్కరులను కేంద్రం వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *