నా జీవితంలో ఈరోజు ఎంతో అదృష్టమైన రోజు

నటకిరిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్

సీనియర్ జర్నలిస్టు ఉదయగిరి ఫయాజ్ రచించిన రక్తకన్నీరు నాగభూషణం

నా జీవితంలో ఈరోజు ఎంతో అదృష్టమైన రోజు..

  • నటకిరిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
  • సీనియర్ జర్నలిస్టు ఉదయగిరి ఫయాజ్ రచించిన రక్తకన్నీరు నాగభూషణం

ఎన్నో పాత్రల‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోసిన విల‌క్షణ న‌టుడు స్వర్గీయ నాగ‌భూష‌ణం జీవితంలోని వివిధ విశేషాలు, సినీ ప్రయాణానికి సంబంధించిన విష‌యాల‌ను తెలియ‌జేస్తూ సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్ ఉద‌య‌గిరి ఫ‌యాజ్ ‘ర‌క్తక‌న్నీరు’ నాగ‌భూష‌ణం అనే పుస్తకాన్ని ర‌చించారు. ఈ పుస్తకావిష్కర‌ణ వెర్సటైల్ యాక్టర్..న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర ప్ర‌సాద్ చేతుల మీదుగా ఆయ‌న స్వగృహంలో జ‌రిగింది. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత ఫయాజ్, నాగభూషణం కుమారుడు రాఘవరావు, కుమార్తె మల్లీశ్వరి, అల్లుడు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా …రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…నా జీవితంలో ఈరోజు ఎంతో అదృష్టమైన రోజు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *