బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

సంగం ఎంపీడీవో షాలెట్

బాల్యవివాహాల నియంత్రణపై పొదుపు సిబ్బందికి అవగాహన

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

  • సంగం ఎంపీడీవో షాలెట్
  • బాల్యవివాహాల నియంత్రణపై పొదుపు సిబ్బందికి అవగాహన

నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ షాలెట్, బాల్య వివాహాల నియంత్రణపై పొదుపు సిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరమని..చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బాల్య వివాహాలు చేస్తున్నారని తెలిసిన వెంటనే 1098 కి సమాచారం అందించాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఏపిఓ రవిశంకర్ రెడ్డి, అంగన్వాడి సూపర్వైజర్ పద్మావతి, ఐసిపీఎస్ పిఓ సమతా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *