పదిలో నారాయణ విజయకేతనం

598 మార్కులు సాధించిన నారాయణ కాన్సెప్ట్ స్కూల్ టాపర్ నిలిచిన విద్యార్థిని గొల్ల దీక్షిత ప్రియ

ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన నారాయణ యజమాన్యం

పదిలో నారాయణ విజయకేతనం…

  • 598 మార్కులు సాధించిన నారాయణ కాన్సెప్ట్ స్కూల్ టాపర్ నిలిచిన విద్యార్థిని గొల్ల దీక్షిత ప్రియ
  • ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన నారాయణ యజమాన్యం

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో… నెల్లూరు రామలింగాపురంలోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగుర వేశారు. 598 మార్కులు సాధించి స్కూల్ టాపర్ నిలిచిన విద్యార్థినీ గొల్ల దీక్షిత ప్రియతోపాటు…ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరిని…నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా రామలిపురంగాలోని స్కూల్ ప్రాంగణంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకి పాఠశాల ఏజీఎం, కో ఆర్డినేటర్లు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలు అందచేసి స్వీట్లు తినిపించి అభినందించారు. అనంతరం ప్రిన్సిపాల్ నరేంద్ర మీడియాతో మాట్లాడారు. నారాయణ విద్యా సంస్థలు విజయానికి నిలయాలని మరో సారి రుజువైందన్నారు. ఇంతటి విజయానికి కారుకులైన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. స్కూల్ టాపర్ దీక్షిత మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *