నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు

రాజ‌ధానిపై అధ్యాయ‌నం
ప్ర‌పంచంలోనే అత్య‌ద్భుత‌మైన అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి శెర‌వేగంగా అడుగులు… అధ్యాయ‌నంలో భాగంగా రెండ‌వ రోజు గుజ‌రాత్‌లో ప‌ర్య‌టించిన మంత్రి నారాయ‌ణ బృందం

100 మూవ‌బుల్ బారికేడ్స్‌
ట్రాఫిక్ నియంత్ర‌ణ కోసం 100 మూవ‌బుల్ బారికేడ్స్‌ను అందించిన మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్ యాజ‌మాన్యం… బారికేడ్స్‌ను లాంఛ‌నంగా ప్రారంభించి హాస్పిట‌ల్ యాజ‌మాన్యాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్‌

అత్యంత సుంద‌రంగా
90 ల‌క్ష‌ల నిధుల‌తో చేప‌ట్టే సీసీరోడ్లు, డ్రైన్లకు శంకుస్థాప‌న చేసిన రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి… పొద‌ల‌కూరు రోడ్డు ప్ర‌ధాన ర‌హ‌దారిని అత్యంత సుంద‌రంగా తీర్చిదిద్దుతామ‌న్న శ్రీ‌ధ‌ర్‌రెడ్డి

75 అభివృద్ధి ప‌నులు
ఉద‌య‌గిరిలో అంగ‌రంగ‌వైభ‌వంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు పుట్టిన‌రోజు వేడుక‌లు… 75వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా 75 అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టిన ఎమ్మెల్యే కాక‌ర్ల సురేష్‌

రూ.50 ల‌క్ష‌లు మోసం
ఓ కుటుంబాన్ని న‌మ్మించి 50 ల‌క్ష‌లు రూపాయ‌లు తీసుకున్న మాజీ స‌ర్పంచ్‌… ప‌దేళ్లు అయిన తిరిగి చెల్లించ‌క‌పోవ‌డంతో ఇంటి ఎదుట బైఠాయించిన నిర‌స‌న తెలిపిన బాధితులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *