సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరుపుకున్న టీడీపీ, కూటమి శ్రేణులు
భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు
హోరెత్తిన కావలి ఐకాన్ సెంటర్
సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరుపుకున్న టీడీపీ, కూటమి శ్రేణులు
భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు
కావలి పట్టణంలోని ఐకాన్ సెంటర్ వద్ద ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు హొరెత్తాయి. సెంటర్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న టిడిపి శ్రేణులు సంబరాల్లో పాల్గొన్నారు. భారీ కేక్ ను టిడిపి పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ కట్ చేసి టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావుకు తినినిపించగా అందరూ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.