బీజేపీ డౌన్ డౌన్…మోడీ డౌన్ డౌన్

రాహుల్, సోనియాపై అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేయాలి

సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కే సంజయ్ కుమార్ డిమాండ్

నెల్లూరులో కాంగ్రెస్ నేతలు నిరసన ధర్నా

బీజేపీ డౌన్ డౌన్…మోడీ డౌన్ డౌన్

  • రాహుల్, సోనియాపై అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేయాలి
  • సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కే సంజయ్ కుమార్ డిమాండ్
  • నెల్లూరులో కాంగ్రెస్ నేతలు నిరసన ధర్నా

సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు…. కాంగ్రెస్ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులు, చార్జి సీటుకు వ్యతిరేకంగా అంబేద్కర్ బొమ్మ వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలందరూ బీజేపీ డౌన్ డౌన్…మోడీ డౌన్ డౌన్ అంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కే సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ…బిజెపి పార్టీ ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీలను , నాయకులను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతూ అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపించారు. రాహుల్ ,సోనియా పై ఉన్న కేసులు ఎత్తివేయాలని వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇర్ఫాన్, సిటీ నాయకులు అల్లావుద్దీన్, రూరల్ ఇంచార్జ్ మల్లికార్జున్ రెడ్డి, సుధీర్, ధనుంజయ్, ఓబీసీ నాయకులు గణేష్, రాజశేఖర్ రెడ్డి, సేవాదళ్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *