ఏపీ మండలిలో ప్రమాణీ స్వీకారం చేసిన బీద రవిచంద్ర
ఎమ్మెల్సీతో ప్రమాణ స్వీకారం చేయించిన ఏపీ శాసన మండలి చైర్మన్
బీద అనే నేను…
- ఏపీ మండలిలో ప్రమాణీ స్వీకారం చేసిన బీద రవిచంద్ర
- ఎమ్మెల్సీతో ప్రమాణ స్వీకారం చేయించిన ఏపీ శాసన మండలి చైర్మన్
అమరావతిలోని ఏపీ మండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా బీద రవిచంద్ర యాదవ్ నిడారంబరంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషేను రాజు బీద రవిచంద్రతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సతీమణి జ్యోతి, నాయకులు డాక్టర్ జెడ్ శివ ప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, కన్నబాబు, పలువురు ఆత్మీయులు పాల్గొన్నారు.