భక్తి శ్రద్ధలతో మట్టల ఆదివారం..

బుచ్చి నగర పంచాయతీలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్ధనలు, గీతాలు

భక్తి శ్రద్ధలతో మట్టల ఆదివారం…

  • బుచ్చి నగర పంచాయతీలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్ధనలు, గీతాలు

క్రైస్తవులు భక్తి, శ్రద్ధలతో జరుపుకునే అత్యంత ప్రముఖమైన రోజుల్లో మట్టల ఆదివారం ఒకటి. దీనిని పామ్ సండే అని కూడా అంటారు. సరిగ్గా ఈస్టర్​కి వారం ముందు.. దీనిని జరుపుకుంటారు…ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా బుచ్చి నగర పంచాయతి వవ్వేరులో బేతెస్ధ ప్రార్ధన మందిరం సంఘస్తులు స్ధానిక వీధులలో ఈత మట్టలు పట్టుకుని ఊరేగిస్తూ ఏసు ప్రవచనాలు చెప్పుకుంటూ.. క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు..యేసును భూసంభందమైన రాజుగా కాకుండా ఆధ్యాత్మికంగా ఆత్మల రక్షుకుడిగా సర్వమానవాళిని స్వీకరించే రోజునేపామ్ సండే అంటారనీ సంఘ పాస్టర్ భాస్కర్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *